1.హిమ అనే నువ్వు అమెరికా నుండి
హైదరాబాద్ వచ్చావు. మీ ఊరు వేములవాడ
రావడానికి బస్సు 3 గంటలు ఆలస్యం అని
తెలిసింది .ఈ విషయాన్ని మీ నాన్నగారికి
సందేశం పంపగలవు.​